నేవీలోకి కొత్త అస్త్రం.. రేపే 'DSC A20' ఎంట్రీ
భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరనుంది. అత్యాధునిక 'DSC
A20' రేపు విధుల్లోకి చేరనుంది. అడ్వాన్స్‌డ్ డైవింగ్ సిస్టమ్స్, అత్యుత్తమ స్టెబిలిటీ దీని సొంతం. సముద్ర గర్భంలో ఆపరేషన్లకు, తీరప్రాంత రక్షణకు ఇది కీలకం కానుంది. ఇండియన్ నేవీ పవర్‌ను ఇది రెట్టింపు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.