VIDEO: సహస్ర తల్లిదండ్రులు అరెస్ట్

VIDEO: సహస్ర తల్లిదండ్రులు అరెస్ట్

HYD: కూకట్ పల్లిలో సహస్ర తల్లిదండ్రులు ముంబై హైవేపై ధర్నా చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హత్య కేసులో న్యాయం చేయాలంటూ వారు ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ధర్నా చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా పీఎస్‌కు తరలించారు. తన కూతురిని పొట్టన పెట్టుకున్న నిందితుడికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, తమకు మాత్రం రక్షణ లేదని సహస్ర తల్లి రేణుక ఆరోపించారు.