రెస్క్యూ స్టేషన్‌ను సందర్శించిన క్వాలిటీ జీఎం

PDPL: సింగరేణి ఆర్జీ 2 రెస్క్యూ స్టేషన్ జీఎం క్వాలిటీ సుజోయ్ ముజుందార్ సందర్శించారు. జీఎం క్వాలిటీగా బాధ్యతలు స్వీకరించిన మొదటి సారిగా ఇక్కడికి రాగా జీఎం రెస్క్యూ శ్రీనివాస్ రెడ్డి, జీఎం సేఫ్టీ రామగుండం రీజియన్ ఎస్. మధుసూదన్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ 2 ఎఎస్‌వో ఎస్. సంతోష్ కుమార్, ఆర్జీ 1 సాయిప్రసాద్, ఆర్జీ 3 భాను ప్రసాద్ పాల్గొన్నారు.