ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు

ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు

SRPT: నేడు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరంలో 56 మంది విద్యార్థులకు గాను 44 మంది పాస్ అయ్యారు. రెండో సంవత్సరంలో 10 మందికి గాను 9 మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థుల ఈ విజయానికి కళాశాల ప్రిన్సిపల్ మృత్యుంజయ, అధ్యాపక బృందం వారిని ఘనంగా అభినందించారు.