మద్యం తాగొద్దన్నందుకు మహిళ ఆత్మహత్య

HYD: నగరంలో విషాద ఘటన జరిగింది. రాజేంద్రనగర్ PS పరిధిలో మద్యం తాగొద్దు అని భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. కిస్మత్‌పూర్‌కు చెందిన శేఖర్ అరుణ భార్య మద్యానికి బానిసైంది. దీంతో ఆమెని తాగొద్దు హెచ్చరించాడు. మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దాంట్లోనే ఎలుకల మందు కలుపుకుని తాగేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.