మార్చి 10 వరకు జనసేన సభ్యత్వ నమోదు
SRCL: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26 నుంచి మార్చి 10వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ పెంటల మహేష్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెసక్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహణ కోసం నియోజకవర్గాల వారీగా అడాక్ కోఆర్డినేటర్లను నియమించారన్నారు.