గన్ని సంచుల కొరతతో నిలిచిన ధాన్యం కొనుగోలు

గన్ని సంచుల కొరతతో నిలిచిన ధాన్యం కొనుగోలు

SRCL: చందుర్తి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీబ్యాగుల కొరత వేధిస్తోంది. చందుర్తి మండల కేంద్రంతో పాటు రామన్నపేట, కట్టా లింగంపేట, తదితర కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచి పోయాయి. కేంద్రాల్లో గన్నీ సంచులు లేక రైతులు ధాన్యం రాశులను కుప్పలుగా పోసుకొని గన్ని సంచుల కోసం ఎదురు చూస్తున్నారు.