'సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతి'

NDL: నంది కోట్కూరు నియోజకవర్గం సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. నాగేశ్వరావు డిమాండ్ చేశారు. ఇవాళ హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీటిని విడుదల చేసేందుకు వచ్చిన సీఎంకు 13 సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. గోపాలకృష్ణ, ఉస్మాన్ బాషా, కర్ణ, తదితరులు పాల్గొన్నారు.