VIDEO: మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు

VIDEO: మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు

VSP: విశాఖ అక్కయ్యపాలెంలో బుధవారం సంచలనం రేపిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గురువారం ఏసీపీ లక్షణామూర్తి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శ్రావణ సంధ్య భర్తతో గొడవల కారణంగా వేరేగా ఉంటుంది. కార్పెంటర్ శ్రీనివాస్ తో 8నెలల నుంచి ద్విచక్ర వాహనం కోసం గొడవ జరుగుతుంది. కక్ష పెంచుకున్న శ్రీనివాస్ హత్య చేశాడని వెళ్లడించారు.