సీఎం, డిప్యూటీ సీఎంకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేత

సీఎం, డిప్యూటీ సీఎంకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేత

NRML: బాసర పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులకు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం జ్ఞాపికలు అందించారు.  ప్రపంచ ప్రఖ్యాతిగాంచి, జిల్లాకే తలమాణికమైన కొయ్య బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్ జ్ఞాపకాలుగా అందించారు.