అడ్వెంచర్ టూరిజం ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు

అడ్వెంచర్ టూరిజం ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు

BDK: మణుగూరు మండలంలో ఈరోజు ఉదయం 6 గంటలకు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ శాఖ అధికారులు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది జిప్టాన్ అడ్వెంచర్ ప్రతినిధులతో కలిసి రధం గుట్ట పరిసరాలను సందర్శించారు. వారు భౌగోళిక పరిస్థితులు, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిస్థితులు పరిశీలించి అడ్వెంచర్ టూరిజం కోసం ప్రత్యేక సూచనలు ఇచ్చారు.