ప్రైవేట్‌ వేడుకలకు వేదికలుగా నమో భారత్‌ రైళ్లు

ప్రైవేట్‌ వేడుకలకు వేదికలుగా నమో భారత్‌ రైళ్లు

ఇకపై భారత్ రైళ్లు ప్రైవేటు వేడుకలకు వేదికలుగా మారనున్నాయి. పుట్టినరోజులు, ప్రీ-వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లకు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు రైలు బోగీలను అద్దెకు లభించనున్నాయి. వీటి బుకింగ్‌కు గంటకు రూ.5000 చెల్లించాలి. అవసరమైన డెకరేషన్ సామాగ్రి సెట్ చేసుకునేందుకు 30 నిమిషాల సమయం అదనంగా ఇస్తారు. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్య అనుమతి ఉంటుంది.