'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

MNCL: విద్యా రంగంలో నెలకొన్న అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.శ్రీకాంత్, ఈ.అభినవ్ సూచించారు. సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాత శుక్రవారం జన్నారం మండల కేంద్రానికి చేరుకుంది. వారు మాట్లాడుతూ.. విద్యారంగంలోని ఏర్పడిన సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు.