అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
CTR: కుప్పం మండలం దాసేగానూరు సమీపంలోని ఓ రాతి ఫ్యాక్టరీ ఎదుట ఉన్న మామిడి తోటలో కర్ణాటకకు చెందిన శశికుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శశి కుమార్ రాంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ మామిడి తోటలో అతడి మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.