గుండె పోటుతో ట్రాఫిక్ ASI మృతి

గుండె పోటుతో ట్రాఫిక్ ASI మృతి

GNTR: జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ASI రవీంద్ర, బుధవారం విధులను ముగించుకుని కారులో గుంటూరు వెళ్తుండగా తుళ్ళూరు దాటగానే ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో కారు ఆపారు. కొద్దిసేపటికే కారులోనే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి రవీంద్రను బయటకు తీసి సీపీఆర్ చేయగా ప్రయోజనం లేకుండా పోయింది అని స్థానికులు తెలిపారు.