VIDEO: వార్షికోత్సవంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్
విజయనగరం స్థానిక నాగోజీపేట వద్ద ఉన్న శ్రీ సంపత్ ఆంజనేయస్వామి 15వ వార్షికోత్సవాలు బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.