VIDEO: ఉదృతంగా ప్రవహిస్తున్న నవపేట రిజర్వాయర్
JN: మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం కురిసిన భారీ వర్షానికి లింగాల ఘనపూర్, మండలం నవపేట రిజర్వాయర్ ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువన ఉన్న పంట పొలాలు మునిగి పోయే అవకాశం ఉంది అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా చేతికొచ్చిన పంట పొలాలు నీట మునగడంతో పలువురు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సహాయం చేయాలన్నారు.