ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు
ASF: కాగజ్ నగర్ మండలంలోని రాస్ పెల్లి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించడంతో పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఈజ్ గాం SI కల్యాణ్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినందుకు సుమన్, శ్రీకాంత్, వంశీ, గూర్లె సాయితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామన్నారు.