తాడేపల్లిలో కారల్ మార్క్స్ 207వ జయంతి

తాడేపల్లిలో కారల్ మార్క్స్ 207వ జయంతి

GNTR: తాడేపల్లి నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో సోమవారం కారల్ మార్క్స్ 207వ జయంతిని సీపీఐ నాయకులు నిర్వహించారు. సీనియర్ నాయకుడు మానికొండ డాంగే ఆధ్వర్యంలో మార్క్స్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ తాడేపల్లి కార్యదర్శి కంచర్ల కాశయ్య మాట్లాడుతూ.. కార్మిక హక్కుల కోసం మార్క్స్ పోరాటం ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.