ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం

W.G: పెనుగొండ వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. త్రిసభ్య కమిటీ చైర్మన్ నక్కా వేద వ్యాస శాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రైతులకు రుణాలు, బీమా, సభ్యుల సంఖ్య పెంపు తదితర అంశాలపై తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వేండ్ర మురళి, కానూరి వెంకట సత్యనారాయణ, కార్యదర్శి సూర్నీడి శ్రీరంగా సాయి పాల్గొన్నారు.