హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జూబ్లీహిల్స్‌లో సిట్ ఎదుట లొంగిపోయిన SIB మాజీ చీఫ్ ప్రభాకర్
✦ మొయినాబాద్‌లో దివ్వెల మాధురి బర్త్ డే పార్టీ భగ్నం
✦ గడిసింగాపూర్‌లో డబల్ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
✦ సింగరేణి కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన