VIDEO: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

VIDEO: ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NZB: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి ముందస్తు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. షడ్‌రుచుల సమ్మేళనం ఉగాది పండుగ ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.