బాన్సువాడలో డిజిటల్ హెల్త్ కార్డుల సర్వే

బాన్సువాడలో డిజిటల్ హెల్త్ కార్డుల సర్వే

KMR: బాన్సువాడ పట్టణ పరిధిలోని గౌలిగూడలో వైద్య సిబ్బంది బుధవారం డిజిటల్ హెల్త్ సర్వే చేపట్టినట్లు పర్యవేక్షక అధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిజిటల్ హెల్త్ కార్డులకై పైలెట్ ప్రాజెక్టులో భాగంగా బాన్సువాడ పట్టణ పరిధిలో డిజిటల్ హెల్త్ సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు.