సీఎం సహాయనిది చెక్కు అందజేత

సీఎం సహాయనిది చెక్కు అందజేత

NLG: శాలిగౌరారం మండలం రామగిరికి చెందిన సత్తెనపల్లి శ్రీనివాసులకు రూ.60 వేల విలువగల సీఎం సహాయనిధి చెక్కు మంజూరు అయ్యింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మొగుళ్ళ శ్రీను గురువారం లబ్ధిదారునికి చెక్కును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి నిరుపేదలకు ఆర్థిక భరోసాని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.