'అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం'

'అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం'

ADB: గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. శుక్రవారం పలు మండలాల్లో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇంద్రవెల్లి మండలానికి చెందిన 56 మంది, సిరికొండ మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు.