జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..

MLG: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో భారీ వర్షం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. మండల వారిగా చూస్తే.. వెంకటాపురంలో 106.5, వాజేడు 63.0, వెంకటాపూర్ 28.8, గోవిందరావుపేట 23.8, ఏటూరు నాగారం 22.3, మంగపేట 20.5, తాడ్వాయి 19.3, ములుగు 13.5, వెంకటాపురం 6.8, కన్నాయగూడెంలో 3.3 మి.మీ వర్షపాతం నమోదైంది.