తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్
MNCL: బెల్లంపల్లికి చెందిన పలువురు తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి 1టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమకారులను అణచి వేయాలని చూస్తుందన్నారు.