పాము కాటుకు గురైన బాలికను పరామర్శించిన ఆత్రం సుగుణక్క

ADB: నార్నూర్ మండలం, గుంజలా గ్రామములో రాత్రి నిద్రిస్తున్న సమయంలో కుంరం పల్లవి పాము కాటుకు గురైంది. పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆత్రం సుగుణక్క సోమవారం అసువత్రికి వెళ్లి బాలికను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.