కాంగ్రెస్–బీజేపీ మధ్య హోరాహోరీ..!

కాంగ్రెస్–బీజేపీ మధ్య హోరాహోరీ..!

NGRL: కల్వకుర్తి మున్సిపాలిటీ 13వ వార్డులో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ తరఫున మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, బీజేపీ నుంచి బోడ నరసింహ, బీఆర్ఎస్ నుంచి రామస్వామి బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోరు కాంగ్రెస్–బీజేపీల మధ్యేనని స్థానికులు చెబుతున్నారు. ఈ వార్డులో ఆనంద్ కుమార్ విజయం కోసం ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.