"తెలంగాణ రైతాంగ పోరాటం చరిత్రాత్మకం"

"తెలంగాణ రైతాంగ పోరాటం చరిత్రాత్మకం"

HNK: జిల్లా కేంద్రంలో ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో లిఖించదగినదని పేర్కొన్నారు. దీనిని హిందూ-ముస్లిం యుద్ధంగా వక్రీకరిస్తున్నవారికి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో CPI నేతలు ఉన్నారు.