'రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం'

'రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం'

ASR: మారేడుమిల్లిలో జాఫ్రా సాగు రైతులకు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి ప్రాసెసింగ్ యూనిట్లను పంపిణీ చేశారు. 600 మంది రైతులకు మేలు చేకూర్చేలా రెండు యూనిట్లను అందజేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా అధికారులు కృషి చేయాలని ఆమె సూచించారు.