క్షయ వ్యాధిని అంతమొందిదాం: డాక్టర్

క్షయ వ్యాధిని అంతమొందిదాం: డాక్టర్

గుంటూరు: క్షయ (టీబి) వ్యాధిని అంతమొందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పొన్నూరు టీబి యూనిట్ వైద్యాధికారి డాక్టర్ అబ్రహం లింకన్ అన్నారు. ఆదివారం నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. టీబి ఓడిపోతుంది దేశం గెలుస్తుంది ఇదే సమయం క్షయను అంతమొందిద్దాం అని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం,మందులు పంపిణీ చేశారు.