VIDEO: చెత్త బండిలోనే వేయండి.. కాళ్లు మొక్కి మరీ విజ్ఞప్తి

VIDEO: చెత్త బండిలోనే వేయండి.. కాళ్లు మొక్కి మరీ విజ్ఞప్తి

HYD: నగరంలో చెత్ల సమస్యపై అవగహన కల్పించేందుకు GHMC సూపర్ వైజర్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కార్వాన్ నుంచి రామసింగపుర వైపు వెళ్లే మార్గంలో పెద్దఎత్తున చెత్త వేస్తున్న దృశ్యాలను ఆయన గమనించారు. ఈ మేరకు అక్కడే నిల్చొని చెత్త సంచులు తీసుకొస్తున్న వాళ్లని ఆపి దయచేసి ఇక్కడ చెత్త వేయండి ఇంటి వద్దకు వచ్చే చెత్త బండిలోనే వేయండి అంటూ  కాళ్లు మొక్కి మరీ విజ్ఞప్తి చేశారు.