VIDEO: ఈ నెల 18న ఉచిత నేత్ర వైద్య శిబిరం

VIDEO: ఈ నెల 18న ఉచిత నేత్ర వైద్య శిబిరం

MNCL: చెన్నూర్‌లోని జైహింద్ క్లబ్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 18న ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రూరల్ సీఐ బన్సీలాల్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇవాళ శిబిరం గోడ పోస్టర్లను CI విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరంలో కంటి చూపు లోపాలు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి లయన్స్ క్లబ్ ఉచితంగా ఆపరేషన్ చేయిస్తారని పేర్కొన్నారు.