నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: నేరేడుచర్ల మున్సిపల్ టౌన్1 ఫీడర్ కింద రామాపురం, మున్సిపల్ రోడ్డు, గ్రంథాలయం రోడ్డులో లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి 160 కేవీఏ నియంత్రిక ఏర్పాటు చేస్తున్నందున సోమవారం ఈ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.