VIDEO: బైక్ ను ఢీ కొట్టిన లారీ ఇద్దరికి తీవ్ర గాయాలు

VIDEO: బైక్ ను ఢీ కొట్టిన లారీ ఇద్దరికి తీవ్ర గాయాలు

MLG: వెంకటాపురం మండలం పాలెం గ్రామ శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.