జిల్లా అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఖర్చు: కలెక్టర్
SDPT: జిల్లా ప్రజలు, రైతుల అభివృద్ధి, సంక్షేమం, 6 గ్యారంటీల అమలు కోసం రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కలెక్టర్ కే.హైమావతి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మండల స్థాయి సభ నిర్వహించారు. అందులో భాగంగా కొమరవెల్లి మండల కేంద్రాన్ని సందర్శించారు.