భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

SDPT: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో బీజేపీ నాయకులు ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహించారు. బూత్ అధ్యక్షుడు నేతి మహేష్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, గుంటి సాయిచందు, కనపర్తి రామనారాయణ, రామోజు బ్రహ్మం, బొడిగే సంపత్ కుమార్ పాల్గొన్నారు.