ఖమేనీ అంత్యక్రియలు వాయిదా..!

ఖమేనీ అంత్యక్రియలు వాయిదా..!

ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ మరణించి మూడు రోజులు గడిచినప్పటికీ ఆయన అంత్యక్రియలు పూర్తి కాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.