ఏసీబీ వలకి చిక్కిన గుడిబండ తహసీల్దార్

ఏసీబీ వలకి చిక్కిన గుడిబండ తహసీల్దార్

సత్యసాయి జిల్లా గుడిబండ తహసీల్దార్ శ్రీధర్ ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం జరిగింది. అయితే సద్ధార్ అనే వ్యక్తి నుంచి రూ.20వేలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.