నాగార్జునసాగర్‌కు నేడు రానున్న ప్రపంచ బౌద్ధ ప్రతినిధులు

నాగార్జునసాగర్‌కు నేడు రానున్న ప్రపంచ బౌద్ధ ప్రతినిధులు

PLD: ప్రపంచ పర్యాటక కేంద్రం, బౌద్ధ మతం విలసిల్లిన నాగార్జునసాగర్‌కు సోమవారం సాయంత్రం ప్రపంచ బౌద్ధ మత ప్రతినిధులు రానున్నారు. తూర్పు పశ్చిమ ఆసియా దేశాలకు చెందిన ప్రతినిధులు మూడు రోజులు పాటు నాగార్జునసాగర్‌లోని బుద్ధ వనం, విజయ విహార్, నాగార్జున కొండలను సందర్శించనున్నారు. బౌద్ధ మత ప్రతినిధులకు ఆతిథ్య ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.