డంపింగ్ యార్డ్ నుంచి విషపూరితమైన వాయువులు విడుదల

WGL: కాజీపేట మండలం మడికొండ గ్రామంలో డంపింగ్ యార్డ్ నిర్మూలనకై అఖిలపక్షం ఆధ్వర్యంలో 7 ఏప్రిల్ 2025 తేదీన గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి 66 డివిజన్ల నుంచి వస్తున్న చెత్తను తెస్తున్న వాహనాలను మడికొండలోనికి రానివ్వకుండా అడ్డుకోవడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా సీఐ కిషన్‌కు కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి గురువారం వినతిపత్రం సమర్పించారు.