VIDEO: పెద్దతుంబలాన్ని మండలం చేయాలని ఆందోళన

VIDEO: పెద్దతుంబలాన్ని మండలం చేయాలని ఆందోళన

KRNL: పెద్ద తుంబలం గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించాలని కోరుతూ బుధవారం రాత్రి మరో ఉద్యమం ప్రారంభమైంది. గ్రామస్తులు తమ డిమాండ్‌ను తెలియజేస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇటీవల పెద్ద హరివాణం గ్రామాన్ని కొత్త మండలం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో పెద్ద తుంబలం గ్రామస్థులు కూడా తమ గ్రామాన్ని కొత్త మండలంగా చేయాలనే ఉద్య మాన్ని మొదలుపెట్టారు.