'యువత భవిష్యత్తుకు జాబ్ మేళాలు పునాదులు'

'యువత భవిష్యత్తుకు జాబ్ మేళాలు పునాదులు'

GNTR: పొన్నూరు రోడ్డులోని ముస్లిం కళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. జాబ్ మేళాలో 35 కంపెనీలు 900 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.