సురవరం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి: మంత్రి

సురవరం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి: మంత్రి

NLG: సీపీఐ అగ్రనేత నల్గొండ మాజీ పార్లమెంట్ సభ్యలు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంచి వామపక్ష భావజాలం కలిగిన నాయకుడిని తెలంగాణ కోల్పోయిందని మంత్రి అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.