VIDEO: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రైతుల్లో ఆందోళన

VIDEO: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రైతుల్లో ఆందోళన

కృష్ణ: బంగాళాఖాతంలోని తీవ్రమైన వాయుగుండం ప్రభావంతో మచిలీపట్నం వర్షంతో తడిసి ముద్దైంది. చిరుజల్లులతో మొదలైన వర్షం పెరుగుతూ జనజీవనానికి అంతరాయం కలిగిస్తోంది. రహదారులు జారిపడే పరిస్థితులు ఏర్పడగా, దినసరి పనులు దెబ్బతిన్నాయి. వరుస వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లొచ్చనే ఆందోళనతో రైతుల కళ్లల్లో బాధ కనిపిస్తోంది.