CPIML ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ

CPIML ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ

శ్రీకాకుళం: జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో  టెక్కలిలోని అంబేద్కర్ భవన్లో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు సభ్యులతో ముందుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభను నిర్వహించారు. ఈ సభలో వంకలు మాధవరావు మాట్లాడుతూ.... ఉత్తరాంధ్ర సమస్యలని పాలకులు వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.