రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్ ఇరువర్గాలు

SRPT: చిలుకూరు మండలం బేతవోలులో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు రువ్వుకున్న ఘటన కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం గ్రామంలోని కాకతీయుల కాలంనాటి పురాతన రామాలయ దేవాలయం పునర్నిర్మాణానికి స్థానికులు సమావేశమయ్యారు. కాగా, కమిటీలో రాజకీయ నాయకులు వద్దని కొందరు, ఉండాలని కొందరు ఘర్షణకు దిగారు.