ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షల నజరానా: MLA
JN: స్టేషన్ ఘనపూర్ నియోజకవరగంలోని గ్రామాలలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే రూ.25 లక్షల అభివృద్ధి నిధులను ఆయా గ్రామ పంచాయతీలకు మంజూరు చేస్తామని MLA కడియం శ్రీహరి అన్నారు. సోమవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.