జగన్ మళ్లీ CM అయ్యే వరకు దీక్ష చేస్తా: మేయర్
KRNL: కర్నూలు మేయర్ BY రామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ మళ్లీ CM అయ్యే వరకు దీక్షలో కొనసాగుతానని ఆయన ప్రకటించారు. 'CM జగన్ సంకల్ప దీక్ష' పేరుతో బ్లూ కలర్ చొక్కా, ఫ్యాంటు ధరించి ఉంటానని తెలిపారు. 'రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందన్నారు. YCP నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు.